Thursday, January 9, 2025

తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు వర్షాలు!-chance of rain in telangana from 20th september to 10th october ,తెలంగాణ న్యూస్

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. సెప్టెంబర్ 17వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈనెల 10వ తేదీ నుంచి ఏపీలో ఎక్కడో ఒకచోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana