Thursday, December 26, 2024

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు-khairatabad ganesh nimajjanam process completed hussain sagar premises flooded with people ,తెలంగాణ న్యూస్

Khairatabad Ganesh Nimajjanam : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తైంది. భక్తుల కోలాహలం మధ్య మంగళవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద బడా గణేషుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహా గణపతి శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana