Friday, January 10, 2025

కొన్నిచోట్ల నత్తల కూరను ఇష్టంగా తింటారు, నత్తలు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి-some like to eat snail curry what are the benefits of eating snails ,లైఫ్‌స్టైల్ న్యూస్

నత్తల్లో 82% నీరే ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, నియాసిన్, సెలీనియం కూడా అధిక స్థాయిలోనే నత్తల్లో ఉంటాయి. ప్రోటీన్ కూడా దీనిలో అధికంగా లభిస్తుంది. అందుకే నత్తలను చాలా చోట్ల ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు నత్తలను తినడం వల్ల ఆ లోపం నుంచి బయటపడొచ్చు. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana