Wednesday, December 25, 2024

అభిషేక్ కొత్త హెయిర్ స్టైల్ చూశారా? మీరూ ట్రై చేసి లుక్కే మార్చుకోవచ్చు-best hair cut look of abhishek bachchan so far see photos and look details ,లైఫ్‌స్టైల్ న్యూస్

అభిమానులు ఎలా రియాక్ట్ అయ్యారంటే

ఆయన కొత్త లుక్ చూసి అభిమానులు లైక్ లు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఒక ఫాలోవర్, “వావ్‌వ్‌వ్‌వ్! అభిషేక్ లుక్స్‌లో ఇది అత్యుత్తమమైన లుక్ !” అంటే, మరొకరు ‘ఈ లుక్ చాలా నచ్చింది జెంటిల్మెన్’ అని కామెంట్ చేశారు. ‘ఇది ధూమ్ 4 కోసమే’ అని కొందరు అభిమానులు సరదాగా వ్యాఖ్యానించగా, మరికొందరు ‘కిల్లర్ లుక్’ అంటూ ఆయన స్టైల్‌ను ప్రశంసించారు. చాలా మంది అభిమానులు ఫైర్, హార్ట్ ఎమోజీలను పెట్టి తమ ఇష్టాన్ని తెలియజేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana