Friday, January 10, 2025

విశాఖలో బెస్ట్ షూటింగ్ లొకేషన్స్, వీటిని చూసి తీరాల్సిందే, ఇక్కడ ఏ ఏ సినిమాలను చిత్రీకరించారంటే-these are the best shooting locations in visakhapatnam which movies have been shot in visakhapatnam ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఆర్కే బీచ్

వైజాగ్ అంటే గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ప్రతిరోజు ఆర్కే బీచ్‌లో వందల మంది కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ ఎన్నో సినిమాలు, షూటింగ్‌లు అయ్యాయి. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అలాగే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఓయ్, పాగల్ వంటి సినిమాల్లో కూడా ఆర్కే బీచ్ అందాలను చూడవచ్చు. ప్రస్తుతం బీచ్ సీన్లు కావాలంటే ఆర్కే బీచ్‌కే దర్శక నిర్మాతలు వస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana