Wednesday, December 25, 2024

గోధుమ పిండిలో ఇవి కలిపి చపాతీలు చేయండి. బరువు, షుగర్ తగ్గించేస్తాయి-add these in wheat flour while making roti or chapathi for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్

మొక్కజొన్న పిండి

మొక్కజొన్న పిండిలో గోధుమ పిండి కంటే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దీనితో పాటు, ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. మొక్కజొన్న పిండిలో ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్, జింక్.. అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గోధుమ పిండిలో కలపి రోటీ లేదా పరాటాలు చేయడానికి వాడొచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana