Thursday, January 16, 2025

Vinayaka Chavithi Tragedy : లడ్డూ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఇంటికెళ్లిన కాసేపటికే మృతి!

Vinayaka Chavithi Tragedy : అతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గణపతి అంటే భక్తి ఎక్కువ. అందుకే లడ్డూ వేలంలో పాల్గొని రూ.15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అందరితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేశారు. కానీ.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అదే ఆఖరి తీన్‌మార్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana