మేకిన్ ఇండియాకు వందే భారత్ ఒక ఉదాహరణ- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ రైలును ప్రధాని మోదీ వర్చుల్ ప్రారంభించగా… విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం ఈ రైలులో ప్రయాణించారు.