Trump assassination attempt : డొనాల్డ్ ట్రంప్‌పై మరో మారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది! ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, సమీపంలో కాల్పుల శబ్దం వినిపించింది. అనంతరం ఓ వ్యక్తి ఎస్‌యూవీలో పారిపోయాడు. అతడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.