Thursday, January 16, 2025

Telugu Tv Shows Trp: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌ -బిగ్‌బాస్ టాప్ -సెకండ్ ప్లేస్‌లో శ్రీముఖి కామెడీ షో

Telugu Tv Shows Trp: లేటెస్ట్ టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ 8 అద‌ర‌గొట్టింది. బిగ్‌బాస్ వీక్ ఎపిసోడ్స్‌కు అర్బ‌న్ ఏరియాస్‌లో 5.79 టీఆర్‌పీ వ‌చ్చింది. బిగ్‌బాస్ త‌ర్వాత శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana