ఆరోగ్యం
ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. గుండె, ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. గర్భిణీ స్త్రీలు నడక లేదా ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు, కానీ వాటి గురించి ఎక్కువగా చింతించకండి.