Home ఎంటర్టైన్మెంట్ Sunday Girlfriend: లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా సండే గర్ల్ ఫ్రెండ్.. సుమన్, అలీతో నటించే అవకాశం!

Sunday Girlfriend: లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా సండే గర్ల్ ఫ్రెండ్.. సుమన్, అలీతో నటించే అవకాశం!

0

“ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్‌ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. నాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా” అని సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ కామ్న శర్మ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో కామ్నా శర్మ, సుమన్, అలీతోపాటు ఘర్షణ శ్రీనివాస్, షాలినీ నాయుడు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version