Home బిజినెస్ Redmi Smart TV : రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కె సిరీస్ లాంచ్.. అదిరిపోయే...

Redmi Smart TV : రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కె సిరీస్ లాంచ్.. అదిరిపోయే బొమ్మ, అద్భుతమైన ఫీచర్లు ఏంటో చూడండి

0

రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కె సిరీస్‌ 43 అంగుళాల మోడల్ ధర రూ.24,999గా ఉంది. 55 అంగుళాల వెర్షన్ రూ.35,999గా నిర్ణయించారు. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు కలిగి ఉంటే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అంటే ఇది 43 అంగుళాల టీవీ ధనరు ధరను కేవలం రూ .23,499కు తగ్గిస్తుంది. ఈ కొత్త రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కె సిరీస్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్, షియోమీ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 18, 2024 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

Exit mobile version