Berlin – Spy Thriller OTT Movie: బెర్లిన్ చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది. నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో ఈ స్పై థ్రిల్లర్ సినిమా మూడు రోజుల్లోనే ఓ మైలురాయి అధిగమించింది.