Sunday, January 12, 2025

Mathu Vadalara 2: మ‌త్తు వ‌ద‌ల‌రా 2 క‌లెక్ష‌న్స్ – ఫ‌స్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ మూవీ

Mathu Vadalara 2: మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు స‌మాచారం. మూడు రోజుల్లో ఈ మూవీ 16.2 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. క్రైమ్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీలో శ్రీసింహా, స‌త్య‌, ఫ‌రియా అబ్దుల్లా కీల‌క పాత్ర‌లు పోషించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana