Tuesday, January 14, 2025

Lal Salaam OTT: ఓటీటీలోకి రానున్న రజినీకాంత్ సినిమా.. దొరికిన హార్డ్‌డిస్క్.. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‍గా ఉంటుందంట!

Lal Salaam OTT: లాల్ సలామ్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ వెల్లడించారు. పోయిన హార్డ్‌డిస్క్ దొరికినట్టు వెల్లడించారు. ఆ వివరాలివే..

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana