Home ఎంటర్టైన్మెంట్ Karthika deepam september 16th episode: కాశీ ఎవరో తెలిసి షాకైన శ్రీధర్- టెన్షన్ లో...

Karthika deepam september 16th episode: కాశీ ఎవరో తెలిసి షాకైన శ్రీధర్- టెన్షన్ లో కార్తీక్, అనసూయతో గొడవకు దిగిన పారు

0

Karthika deepam 2 serial today september 16th episode: దీప ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తుంటే కార్తీక్ తర్వాత వేసుకుంటానని అంటాడు. మీరు శౌర్యలా మాట్లాడుతున్నారని అంటుంది. నువ్వే శౌర్యకు వేసినట్టు నోట్లో వేయరాదు అని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. బయట ఉండాల్సిన మనిషి ఇక్కడ ఉంది, నన్ను మాత్రం బయటకు పంపించావని అంటుంది.

Exit mobile version