Friday, January 10, 2025

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. సీఎం రేవంత్ ఆదేశాలు-cm revanth reddy review on ganesh immersion in hyderabad ,తెలంగాణ న్యూస్

Ganesh Immersion : హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో.. గణేష్ నిమజ్జనం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana