Home తెలంగాణ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి-hyderabad student drowns in canada lake...

పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి-hyderabad student drowns in canada lake during his birthday celebration ,తెలంగాణ న్యూస్

0

దీంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కెనడాలోని ప్రణీత్ స్నేహితులను సంప్రదించారు. ప్రణీత్ మృతిచెందిన విషయాన్ని వారు ధ్రువీకరించారు. తన కుమారుడి జన్మదిన వేడుక విషాద దినంగా మారిందని ప్రణీత్ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. ప్రణీత్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహకరించాలని అతని తండ్రి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రణీత్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 2022లో ప్రణీత్ అన్నయ్య కూడా కెనడా వెళ్లారు. ఆ తర్వాత చదువుల కోసం 2019లో ప్రణీత్ వెళ్లాడని అతని తండ్రి వివరించారు

Exit mobile version