ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 16 Sep 202401:14 AM IST
Andhra Pradesh News Live: NTRUHS MBBS Admissions: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఫస్టియర్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల జాబితా విడుదల
- NTRUHS MBBS Admissions: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్ ప్రవేశాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లలో కన్వీనర్ కోటా పరిధిలోలో వచ్చే సీట్ల జాబితాను విడుదల చేశారు.