క్రికెట్ Virat Kohli: విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో బాబర్ అజామ్, పాక్ కెప్టెన్‌కి యూనిస్ ఖాన్ మొట్టికాయలు By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Babar Azam: బాబర్ అజామ్ కెప్టెన్సీ ఇప్పుడు ప్రమాదంలో పడింది. గత కొన్ని నెలలుగా పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ అజామ్‌కి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడు.