లైఫ్ స్టైల్ Sweets Time: ఏ టైమ్లో స్వీట్లు తినడం మంచిది కాదు, తీపి పదార్థాలు తినేందుకు ఉత్తమ సమయం ఏది? By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sweets Time: స్వీట్లంటే ఎంతో మందికి ఇష్టం. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తింటే మాత్రం ఆరోగ్యానికి హాని తప్పదు. ఏ సమయంలో స్వీట్లు తినకూడదో, ఏ సమయంలో తినవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి.