క్రికెట్ shubman gill:శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ షాక్ – బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం – టీమిండియాలోకి ఇషాన్ కిషన్ రీఎంట్రీ? By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp shubman gill: బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ద్వారా టీమిండియాలో ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.