Home అంతర్జాతీయం IMD red alert : ఐఎండీ రెడ్​ అలర్ట్​- ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..

IMD red alert : ఐఎండీ రెడ్​ అలర్ట్​- ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..

0

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ఐఎండీ ప్రకారం ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ రోజు అంటే సెప్టెంబర్ 15న, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో, అసోం, మేఘాలయలో సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.

Exit mobile version