Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స‌డెన్‌గా ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదే – క్లారిటీ...

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స‌డెన్‌గా ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదే – క్లారిటీ ఇచ్చిన రిషి

0

సినిమాల క‌మిట్‌మెంట్స్‌..

ప్ర‌స్తుతం తాను రెండు సినిమాల‌ను అంగీక‌రించాన‌ని, వాటి క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల‌ సీరియ‌ల్‌కు టైమ్ కేటాయించ‌లేక‌పోతున్నాని ముఖేష్ గౌడ చెప్పాడు. తాను హీరోగా న‌టిస్తోన్న గీతాశంక‌రం, ప్రియ‌మైన నాన్న‌కు సినిమాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న‌ట్లు ముఖేష్ గౌడ చెప్పాడు. గీతాశంక‌రం ఈ ఏడాదే రిలీజ్ కావాల్సివుండ‌గా…అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదాప‌డిన‌ట్లు రిషి చెప్పాడు. ప్రియ‌మైన నాన్న‌కు మూవీ తెలుగుతో పాటు క‌న్న‌డంలో తెర‌కెక్కుతోంది.

Exit mobile version