Friday, October 25, 2024

Dhanush 3 Movie: తెలుగు రీ రిలీజుల్లో ధ‌నుష్ త్రీ రికార్డ్ – స్ట్రెయిట్ హీరోల కలెక్షన్స్ దాటేసిన డబ్బింగ్ మూవీ

తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో ధ‌నుష్ డ‌బ్బింగ్ మూవీ త్రీ రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం థియేట‌ర్ల‌లో రీ రిలీజైన ఈ మూవీ కోటి న‌ల‌భై ఎనిమిది ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ వారం రిలీజైన ప‌లు తెలుగు స్ట్రెయిట్ సినిమా కంటే త్రీ మూవీ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana