Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi Promo: త‌ప్పును రాజ్‌పై నెట్టేసిన రుద్రాణి – కొడుకుకు అప‌ర్ణ ప‌నిష్‌మెంట్ – తిరిగి...

Brahmamudi Promo: త‌ప్పును రాజ్‌పై నెట్టేసిన రుద్రాణి – కొడుకుకు అప‌ర్ణ ప‌నిష్‌మెంట్ – తిరిగి అత్తింటికి కావ్య‌

0

అప‌ర్ణ ప్ర‌శ్న‌లు…

తాను లేన‌ప్పుడు ఇంట్లో ఏం జ‌రిగింద‌ని రాజ్‌ను నిల‌దీస్తుంది అప‌ర్ణ‌. కానీ త‌ల్లికి ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌క రాజ్ మౌనంగా ఉంటాడు. కావ్య హాస్పిట‌ల్‌కు ఎందుకు రాలేద‌ని, ఆమె క‌నిపించ‌క‌పోతే నువ్వేం చేస్తున్నావ‌ని రాజ్‌ను ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతుంది అప‌ర్ణ‌. ఆమె ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌కుండా సెలైంట్‌గా ఉంటారు.

Exit mobile version