Thursday, October 24, 2024

Bigg Boss Sunday Episode: అనుకున్న‌దే జ‌రిగింది – శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ – ఫేక్ కంటెస్టెంట్స్‌గా మ‌ణికంఠ‌, సోనియా

ఈ టాస్క్‌లో ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌, మ‌ణికంఠ, సోనియా, య‌ష్మి, పృథ్వీ, అభ‌య్‌ కూడా ఆదిత్య ఓం హౌజ్‌లో కొన‌సాగాల‌ని, శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ కావాల‌ని అన్నారు. శేఖ‌ర్ బాషాలో గేమ్ ప‌ట్ల ఫోక‌స్ క‌నిపించడం లేద‌ని కంప్లైంట్ చేశారు. శేఖ‌ర్ బాషాలో ఫ‌స్ట్ వీక్‌లో ఉన్న జోష్ సెకండ్ వీక్‌లో త‌గ్గింద‌ని అన్నారు. నిఖిల్‌, న‌బీల్‌, నైనిక కూడా ఆదిత్య‌కే ఓటు వేశారు. కిరాక్ సీత మాత్ర‌మే శేఖ‌ర్ బాషా హౌజ్‌లో ఉండాల‌ని అన్న‌ది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana