Wednesday, October 23, 2024

తేనె తీశాక తేనెతుట్టెను ఏం చేస్తారు? తేనె కన్నా తుట్టె ధరే ఎక్కువెందుకు?-uses of honey comb after extracting honey from it ,లైఫ్‌స్టైల్ న్యూస్

తినడానికి:

తాజాగా తేనెను తీసిన తేనె తుట్టెను తింటారు కూడా. చాలా రుచిగా ఉంటుందిది. బ్రెడ్, కేకులు, టోస్టులు, ఐస్ క్రీం, గులాబ్ జామూన్ల లాంటి స్వీట్ల్ మీద జామ్ లాగా దీన్ని చిన్న ముక్క పెట్టి తింటారు. కొన్ని చోట్ల డెజర్ట్ లాగానూ దీన్ని సర్వ్ చేస్తారు. సలాడ్లు, స్మూతీలలో ముక్కలు వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక పాశ్చాత్య దేశాల్లో కేవలం చీజ్ తినే అలవాటుంటుంది. చీజ్, బీస్ వ్యాక్స్ కలిపి తింటే అద్భుతమైన రుచి ఉంటుందట. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana