Wednesday, October 16, 2024

Thalapathy Vijay 69 Movie: పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీ – డైరెక్ట‌ర్ ఇత‌డే – బ‌డ్జెట్ ఎంతంటే!

355 కోట్ల క‌లెక్ష‌న్స్‌…

ఇటీవ‌లే ది గోట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తొమ్మిదో రోజుల్లో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 355 కోట్ల గ్రాస్‌ను, 173 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 12 కోట్ల గ్రాస్‌ను ఏడు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ది గోట్ మూవీలో స్నేహా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, జ‌య‌రామ్‌, మోహ‌న్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ హీరోలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana