ఈ – సిమ్ కార్డు మోసం బారిన పడిన ఒక మహిళ రూ. 27 లక్షలు పోగొట్టుకుంది. ఈ సిమ్ కార్డు యాక్టివేట్ చేస్తానంటూ నకిలీ టెలికాం ఎగ్జిక్యూటివ్ చేసిన వాట్సాప్ కాల్ ను నమ్మిన ఆ మహిళ రెండు రోజుల వ్యవధిలో రూ. 27 లక్షలు మోసపోయింది.