Thursday, October 17, 2024

Hyderabad Liberation Struggle : మట్టి మనుషుల చైత్యనం.. బైరాన్‌పల్లి పోరాటం – నెత్తుటి వీరగాథకు 76 ఏళ్లు!

 రజాకార్ల ఆగడాలకు వ్యతికేరంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటి గడ్డగా వీరబైరాన్ పల్లి నిలిచింది. నాటి దురాగాతలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో వంద మందికిపైగా పోరాటయోధులు ప్రాణాలు కోల్పోయారు. రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి రక్షక దళాలుగా ఏర్పడి నాడు పోరాటం కొనసాగించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana