Home ఎంటర్టైన్మెంట్ Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..

Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..

0

దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‍కు కూడా ఇదే తొలి తెలుగు చిత్రంగా ఉంది. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో డైరెక్టర్ కొరటాల శివ పవర్‌ఫుల్ కథ రాసుకున్నారు. ఫుల్ యాక్షన్‍తో తెరకెక్కించినట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.

Exit mobile version