Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Prize Money: ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గెలుచుకున్న బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇంతే!...

Bigg Boss Prize Money: ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గెలుచుకున్న బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇంతే! వైల్డ్ కార్డ్‌తో మరో ఆరుగురు!

0

టాస్క్‌లు ఆడి నైనిక క్లాన్ రూ. 75 వేలు సంపాదించుకుంటే.. అతిపెద్ద క్లాన్ అయిన యశ్మీ టీమ్ రూ. 1,25000 సాధించుకుంది. కేవలం ఒక్క నాగ మణికంఠ మాత్రమే ఉన్న అతి చిన్న క్లాన్ అయిన నిఖిల్ అందరికంటే ఎక్కువగా రూ. 2 లక్షల 45 వేలు రాబట్టారు. అందరికంటే ఎక్కువ అమౌంట్ ఏది ఉంటుందో అది విన్నర్ ప్రైజ్ మనీలోకి జత చేస్తారని టాస్క్‌లకు ముందే బిగ్ బాస్ ప్రకటించాడు.

Exit mobile version