బిజినెస్ Bank holidays : కస్టమర్స్‌కి అలర్ట్- బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు! By JANAVAHINI TV - September 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bank holidays in September : బ్యాంకు పనుల మీద వెళ్లే వారికి అలర్ట్! దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెప్టెంబర్ 14 నుంచి ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..