Home బిజినెస్ 9NUTZ MILLETS : ఆరోగ్యంతో పాటు ఉపాధి- ‘మిల్లెట్స్​’ ఆలోచనతో కోట్లల్లో వ్యాపారం చేస్తున్న కీర్తన..

9NUTZ MILLETS : ఆరోగ్యంతో పాటు ఉపాధి- ‘మిల్లెట్స్​’ ఆలోచనతో కోట్లల్లో వ్యాపారం చేస్తున్న కీర్తన..

0

9NUTZ MILLETS అనే సంస్థ రుచికరమైన, ఆరోగ్యవంతమైన మిల్లెట్​ ప్రాడక్ట్స్​ని తయారు చేస్తోంది. ఈ కంపెనీని స్థాపించిన వంగపల్లి కీర్తనకు వచ్చిన ఒక్క ఆలోచన.. ఇప్పుడు అనేక మందికి ఉపాధినిస్తోంది. ఆమె సంస్థ కోట్లల్లో వ్యాపారం చేస్తోంది.

Exit mobile version