Saturday, October 19, 2024

ట్రాక్టర్ దొంగలు వస్తున్నారు.. రైతులారా తస్మాత్ జాగ్రత్త-suryapet police nabbed criminals who were stealing by targeting farmers tractors ,తెలంగాణ న్యూస్

విచారణలో భాగంగా.. మునగాల, పెన్‌పహడ్‌, మిర్యాలగూడ రూరల్‌, నాగారం, మద్దిరాల, గుర్రంపోడు, నూతనకల్‌, మోతె, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్‌, కేతేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 ట్రాక్టర్ల ట్రాలీలు చోరీ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక ఇంజన్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana