Wednesday, October 16, 2024

TG ICET Counseling 2024 : టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

ఈ ఏడాది మొత్తం 34,748 సీట్లు ఉండ‌గా… 30,300 సీట్లు ఫస్ట్ ఫేజ్ లోనే భర్తీ అయ్యాయి. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana