Monday, October 21, 2024

Shreyas Iyer: స‌న్‌గ్లాసెస్ ధ‌రించి శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాటింగ్ – డ‌కౌట్ కావ‌డంతో దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో స‌న్ గ్లాసెస్ ధ‌రించి బ్యాటింగ్ దిగిన టీమిండియా ప్లేయ‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ డ‌కౌట్ అయ్యాడు. శ్రేయ‌స్ స్టైల్‌పై నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఎక్స్‌ట్రాలు త‌గ్గించుకుంటేనే తిరిగి టీమిండియాలోకి వ‌స్తావంటూ కామెంట్స్ చేస్తోన్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana