Thursday, October 17, 2024

Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం – హాజరైన స్పీకర్, మంత్రులు

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల(2024)ను అందజేశారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana