Home ఎంటర్టైన్మెంట్ Karthika deepam september 13th episode: దీపను సపోర్ట్ చేస్తూ జ్యోత్స్న గాలి తీసేసిన కాంచన-...

Karthika deepam september 13th episode: దీపను సపోర్ట్ చేస్తూ జ్యోత్స్న గాలి తీసేసిన కాంచన- స్వప్న కోడలిగా ఒకేనన్న దాసు

0

Karthika deepam 2 serial today september 13th episode: కార్తీక్ దగ్గరకు ఎందుకు వచ్చావని దీపను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. సాయం చేయడానికి ఒక మనిషిగా వచ్చానని దీప చెప్తుంది. ఏంటి నువ్వు చేసే సాయమని పారిజాతం అంటుంది. ఒంట్లో మనిషికి బాగోకపోతే ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చానని చెప్తుంది. కాబోయే కోడలిగా జ్యోత్స్న ఆ మాత్రం ఇంటి పనులు చేయలేదా ఏంటని అంటుంది. 

Exit mobile version