Tuesday, January 28, 2025

IPO GMP: ఈ ఐపీఓ అలాట్ అయినవారికి పండుగే.. 110 శాతం పెరిగిన జీఎంపీ

Bajaj Housing Finance IPO GMP: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అలాట్మెంట్ పూర్తయింది. ఈ ఐపీఓకు అప్లై చేసినవారిలో అలాట్మెంట్ లభించిన వారికి అలాట్మెంట్ గురించి మెసేజెస్ రావడం ప్రారంభమైంది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకున్న వారు బీఎస్ఈ వెబ్సైట్, bseindia.com లేదా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ రిజిస్ట్రార్ అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్ లైన్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్ స్థితిని చెక్ చేయవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana