Thursday, October 24, 2024

CAT 2024 registration : క్యాట్​ రిజిస్ట్రేషన్​కి ఈరోజే లాస్ట్​ డేట్​- పూర్తి వివరాలు..

క్యాట్ 2024 పరీక్ష పేపర్​లో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ), డేటా ఇంటర్​ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ/క్వాంట్స్) అనే మూడు విభాగాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు, ప్రతి విభాగానికి సమాధానాలు రాయడానికి అభ్యర్థులకు 40 నిమిషాలు కేటాయిస్తారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana