Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Vishnupriya: తనను తిట్టే సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ.. జారుతున్నవురో అంటూ యశ్మీ...

Bigg Boss Vishnupriya: తనను తిట్టే సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ.. జారుతున్నవురో అంటూ యశ్మీ వెటకారం.. పృథ్వీ అరాచకం

0

జారుతున్నవురో పాట

యాంకర్ విష్ణుప్రియ నటించిన జారుతున్నవురో పాట ఎంత పాపులరో తెలిసిందే. ఇదే పాటను పదే పదే పాడుతూ, అలాగే డ్యాన్స్ చేస్తూ వెటకారం చేసింది యశ్మీ. విష్ణుప్రియ, నబీల్ అవుట్ అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పృథ్వీతో, సోనియాతో జారుతున్నవురో అంటూ రచ్చ చేసింది. అది విష్ణుప్రియ పాట అని తెలిసే.. కావాలనే తనను వెటకారం, చేసినట్లు అవమానించినట్లుగా అనిపించింది. ఇక ఆ టాస్క్‌లో నబీల్‌, విష్ణుప్రియకు అన్యాయమే జరిగింది.

Exit mobile version