వెబ్ స్టోరీస్ Bigg Boss: బిగ్ బాస్లోకి గుప్పెడంత మనసు జగతి.. నిజం చెప్పేసిన జ్యోతి రాయ్ By JANAVAHINI TV - September 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bigg Boss Telugu 8 Guppedantha Manasu Jyothi Rai: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న వస్తున్న వార్తలపై గుప్పెండంత మనసు సీరియల్ జగతి అకా జ్యోతి రాయ్ క్లారిటీ ఇచ్చింది.