అంతర్జాతీయం Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కు ఎవరు అర్హులు? By JANAVAHINI TV - September 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ayushman Bharat health insurance: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీ కోసం..