ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 13 Sep 202412:00 AM IST
Andhra Pradesh News Live: YSRCP : వద్దన్నా.. ప్లీజ్ వెళ్లకండి.. జగన్ నుంచి ఈ మాటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా?
- YSRCP : ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారుతుంటారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఎన్నికల తర్వాత కూడా పార్టీలు మారుతుంటారు. వాళ్లకీ ఏవో ఇబ్బందులు ఉంటాయి. అయితే.. పార్టీలు మారే నేతలను అధినేతలు వద్దని వారిస్తుంటారు. కానీ.. జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు.