Home ఎంటర్టైన్మెంట్ Zee Telugu Weekend Premieres: జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ

Zee Telugu Weekend Premieres: జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ

0

తరుణ్ ఎంట్రీ

ఇక, ఈ సీజన్​కి సినీ ప్రముఖులు పూర్ణ, బలగం వేణు, జయప్రద న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ప్రతిభావంతులైన చిన్నారులు ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనలతో అలరించారు. ఈ గ్రాండ్​ ఫినాలే పార్ట్​ 1 ఎపిసోడ్ కూడా​ యాంకర్​, జడ్జీలు, కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీతోపాటు ఎన్నో అద్భుతమైన స్కిట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది.

Exit mobile version