Home ఎంటర్టైన్మెంట్ Vishwak Sen Devara Trailer: నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై...

Vishwak Sen Devara Trailer: నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

0

“ఫ్రెష్ ఐడియాలు, కంటెంట్ తో విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఇప్పుడు వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇండస్ట్రీని మరో లెవల్ కు తీసుకెళ్లాలంటే ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి” అని ఎన్టీఆర్ గతంలో అన్నాడు.

Exit mobile version