“ఫ్రెష్ ఐడియాలు, కంటెంట్ తో విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఇప్పుడు వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇండస్ట్రీని మరో లెవల్ కు తీసుకెళ్లాలంటే ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి” అని ఎన్టీఆర్ గతంలో అన్నాడు.